ETV Bharat / state

ముగ్గురు కలిసి ముఠాగా.. పలు చోరీలు - theft cases in kurnool district news

ముగ్గురు కలిసి ముఠాగా ఏర్పడి పలు షాపుల్లో చోరీలు చేస్తుండగా కర్నూలు జిల్లా డోన్​ పట్టణ పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరి నుంచి పెద్ద ఎత్తున నగదు, బంగారం, వెండితోపాటు పలు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

three members arrested
చోరీ కేసుల్లో ముగ్గురు వ్యక్తులు అరెస్టు
author img

By

Published : Jun 12, 2020, 11:54 AM IST

కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని పలు దుకాణాల్లో చోరీకి పాల్పడిన ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. 50 లక్షల నగదు, 42 తులాల బంగారం, 24 కేజీల వెండి, 12 ఎల్​ఈడీ టీవీలు, లాబ్ పరికరాలు, 3 హోమ్ థియేటర్లు, రెండు బైకులు వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. విజేయుడు, సంతోష్, ఈశ్వరయ్య అనే ముగ్గురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి 2017 నుంచి చోరీలకు పల్పడుతున్నట్లు డీఎస్పీ నరసింహ రెడ్డి తెలిపారు. వీరు బంగారు షాపులు, టీవీ షాప్​లు, ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తుంటారని తెలిపారు.

ఇవీ చూడండి...

నకిలీ పత్రాలతో బ్యాంకులో రుణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.