ETV Bharat / state

ఆలయాల్లో చోరీ.. రూ.4లక్షల అపహరణ - theft news in kurnool district

కర్నూలు జిల్లాలోని రెండు ఆలయాల్లో చోరీ జరిగింది. రూ.నాలుగు లక్షల వరకు నగదు అపహరణకు గురైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ పుటేజీని పరిశీలిస్తున్నారు.

theft at temples in kurnool district
కర్నూలులో ఆలయాల్లో చోరీ... రూ.4లక్షల అపహరణ
author img

By

Published : Mar 23, 2021, 11:11 AM IST

కర్నూలు జిల్లా గోనెగండ్లలోని రెండు ఆలయాల్లో చోరీ జరిగింది. చింతలముని నల్లారెడ్డి, కాశీ నీలకంటేశ్వరస్వామి ఆలయాల్లో దుండగులు హుండీ పగలగొట్టి భక్తుల కానుకలు, నగదును అపహరించారు. రెండు ఆలయాల హూండీల్లో రూ.నాలుగు లక్షల వరకు నగదు ఉంటుందని గ్రామస్థులు తెలిపారు. ఆలయాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.

ఇదీ చదవండి

కడప జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.