ఇదీ చూడండి:నంద్యాలలో మహిళా దొంగ అరెస్ట్
ఎమ్మిగనూరులో కర్ణాటక మద్యం స్వాధీనం - కర్నూలు జిల్లాలో అక్రమ మద్యం స్వాధీనం
కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్నారన్న సమాచారంతో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఉప విభాగం పరిధిలో ఎమ్మిగనూరులో ఆబ్కారీ శాఖ పోలీసులు దాడులు నిర్వహించి 1152 మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులు సరిహద్దు మండలాల్లోని గ్రామాలకు అక్రమంగా మద్యం రవాణా చేస్తుండగా ఆబ్కారీ శాఖ పోలీసులు దాడులు చేశారు. వారిలో నలుగురు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఆబ్కారీ సీఐ మహేశ్ కుమార్ చెప్పారు.
అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఇదీ చూడండి:నంద్యాలలో మహిళా దొంగ అరెస్ట్
TAGGED:
karnataka madhyam