ETV Bharat / state

అసౌకర్యాల మధ్య పాఠశాల ప్రారంభం - బాలికల ఉన్నత పాఠశాలలో అసౌకర్యాలు

నందికొట్కూరులోని బాలికల ఉన్నత పాఠశాల అసౌకర్యాల మధ్య ప్రారంభమైంది. సరైన పరిశుభ్రత లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.

amidst inconveniences
నందికొట్కూరు బాలికల ఉన్నత పాఠశాల
author img

By

Published : Nov 3, 2020, 7:16 AM IST

కర్నూలు జిల్లా నందికొట్కూరులోని బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రారంభ దశలోనే అనేక ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు అనుసరించి... ఈ నెల 2వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. నాడు-నేడు పనుల వల్ల తరగతి గదులు అపరిశుభ్రంగా, దుమ్ము ధూళితో నిండివున్నాయి. పాఠశాలకు వచ్చిన 9 10 తరగతి విద్యార్థులకు నేలపై వరండాలో కూర్చోబెట్టి ఉపాధ్యాయులు పాఠాలు చెప్పారు .

గతంలో ఉన్న మరుగుదొడ్డిని పూర్తిగా కూలగొట్టి నిర్మాణం చేపట్టారు. దీంతో విద్యార్థినిలకు మరుగుదొడ్డి సౌకర్యం లేకుండా పోయింది . పూర్తిస్థాయి సౌకర్యాలతో ప్రారంభం కావలసిన పాఠశాల.... అసౌకర్యాల నడుమ ప్రారంభించడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండీ...

తెలుగు రాష్ట్రాల మధ్య ఎట్టకేలకు ఆర్టీసీ రాకపోకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.