ETV Bharat / state

కుందూనదికి వరద ఉద్ధృతి.. రాకపోకలకు అంతరాయం

వరదనీరు భారీగా చేరుతున్న కారణంగా... కుందూ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నంద్యాల సమీపంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

The floodwaters have increased drastically and the flow of the kundhu river has increased.
author img

By

Published : Aug 22, 2019, 8:36 PM IST

Updated : Aug 28, 2019, 4:35 PM IST

కుందునది వరద ఉద్ధృతి

కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో.. కుందూనదికి వరద ప్రవాహం అధికమైంది. నంద్యాల వద్ద 20 వేల కూసెక్కులకు పైగా నీరు ప్రవహిస్తోంది. నందమూరి నగర్, వైస్ నగర్, ఎస్సార్బీసి, పులిమద్ది తదితర గ్రామాలకు వెళ్లే రహదారి వంతెన పైకి... నీరు వచ్చింది. ఫలితంగా.. ఆయా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నంద్యాల హరిజనపేట వద్ద మద్దిలేరు వాగులోనూ నీటి ప్రవాహం పెరిగింది. ఇక్కడ వంతెన మునిగిపోయింది. భీమవరం గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. నీటి ఉధృతి కారణంగా... పోలీసులు వంతెన వద్ద కాపలా కాస్తున్నారు.

ఇదీచూడండి

'చిరంజీవి'గా వర్ధిల్లాలి- చంద్రబాబు

Intro:ap_cdp_19_22_government_shopes_av_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంట్రిబ్యూటర్, కడప.

యాంకర్:
సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానున్న ప్రభుత్వ మద్యం దుకాణాల కోసం అద్దె ప్రాతిపదికన గదుల యజమానుల నుంచి స్వీకరించిన టెండర్లను కడప కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో టెండర్లను తెరిచారు. 205 దుకాణాలకు 228 దరఖాస్తులు వచ్చాయి. ఎవరు తక్కువ అద్దెను వేసుకుంటే వారి గదులను ప్రభుత్వ మద్యం దుకాణాల నిర్వహణకు తీసుకుంటారు. అలానే ఫర్నిచర్, మద్యం సరఫరా చేసేందుకు రవాణా సదుపాయం విభాగాలకు కూడా టెండర్లను నిర్వహించారు. సెప్టెంబర్ 1 నుంచి జిల్లాలో 75 ప్రభుత్వ మద్యం దుకాణాలు, అక్టోబర్ 1 నుంచి మిగిలిన దుకాణాలు ప్రారంభమవుతాయి.

Body:ప్రభుత్వ మద్యం దుకాణాలు

Conclusion:కడప
Last Updated : Aug 28, 2019, 4:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.