దిశ కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేసినందుకు కర్నూలులో కేవీఆర్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. దిశను హత్య చేసినప్పటి నుంచి చాలా భయాందోళనకు గురయ్యామని మహిళలు అన్నారు. ఈ రోజు నలుగురు మానవ మృగాలను చంపినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. గతంలో హత్యాచారాలకు పాల్పడిన వారిని ఇలాగే శిక్షించి ఉంటే దిశ బతికి ఉండేదని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: