తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను కర్నూలు జిల్లా బేతంచెర్ల చెక్‌పోస్టు వద్ద పోలీసులు పట్టుకున్నారు.
46 మద్యం సీసాలను ఆటోలో తరలిస్తుండగా స్వాధీనం చేసుకొన్నారు. ఓ వ్యక్తిని అరెస్టు చేయగా.. మరో వ్యక్తి పరారయ్యాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.