ETV Bharat / state

పదోన్నతుల కోసం ఉపాధ్యాయుల మధ్య వాగ్వాదం

పదోన్నతుల కోసం సీనియర్, జూనియర్ ఉపాధ్యాయులు వాదులాడుకున్నారు. గతంలో వద్దని ఇప్పుడెలా ప్రమోషన్లు తీసుకుంటారంటూ సీనియర్ ఉపాధ్యాయులను జూనియర్లు నిలదీశారు.

పదోన్నతుల కోసం ఉపాధ్యాయుల మధ్య వాగ్వాదం
author img

By

Published : Aug 20, 2019, 7:08 AM IST

ప్రమోషన్ల విషయంలో ఉపాధ్యాయుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకున్న ఘటన కర్నూలులో జరిగింది. గతంలో ప్రమోషన్లు తిరస్కరించిన వారికి తిరిగి పదోన్నతులు ఇవ్వరాదని జూనియర్ ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. రూల్స్ ప్రకారం తమకు ప్రమోషన్లు ఇవ్వాలని సీనియర్లు నినాదాలు చేశారు. డీఈఓ తహెరా సుల్తానా అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పదోన్నతుల విషయంలో విద్యాశాఖ విఫలమయ్యిందని ఉపాధ్యాయ సంఘం నాయకులు అన్నారు.

పదోన్నతుల కోసం ఉపాధ్యాయుల మధ్య వాగ్వాదం

ప్రమోషన్ల విషయంలో ఉపాధ్యాయుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకున్న ఘటన కర్నూలులో జరిగింది. గతంలో ప్రమోషన్లు తిరస్కరించిన వారికి తిరిగి పదోన్నతులు ఇవ్వరాదని జూనియర్ ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. రూల్స్ ప్రకారం తమకు ప్రమోషన్లు ఇవ్వాలని సీనియర్లు నినాదాలు చేశారు. డీఈఓ తహెరా సుల్తానా అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పదోన్నతుల విషయంలో విద్యాశాఖ విఫలమయ్యిందని ఉపాధ్యాయ సంఘం నాయకులు అన్నారు.

పదోన్నతుల కోసం ఉపాధ్యాయుల మధ్య వాగ్వాదం

ఇవీ చదవండి....

చిత్తూరు వాసి.. సౌదీలో దుర్మరణం

Intro:JK_AP_NLR_03_19_HIGH_CURENT_AQUA_RAJA_PKG_BYTS_AP10134 anc గత ప్రభుత్వం ఆక్వా చేపల రైతులకు కరెంట్ బిల్లు యూనిట్ కు రెండు రూపాయలు చేసింది నూతనంగా వచ్చిన ప్రభుత్వం ఆక్వా చేప రైతులకు కరెంట్ బిల్లు యూనిట్ కు 1.50 చేసింది. దీనికి రైతుల సంతోషిస్తున్నారు అయితే కరెంట్ బిల్లు అదనంగా మరో ఒకటిన్నర రూపాయి వస్తుందంటూ రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం విద్యుత్ అధికారులకు చెప్పిన వారు పట్టించుకోవడం లేదని రైతులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆక్వా రైతులు మార్కెటింగ్ సమస్య తల్లడిల్లుతున్నారు ఈ పరిస్థితులపై ఈటీవీ జైకిసాన్ కథనం. వాయిస్ ఓవర్,1 నెల్లూరు జిల్లాలో సముద్ర తీర ప్రాంతంలో ఆక్వా చేపల సాగు విస్తారంగా సాగు చేస్తారు. వీరు కష్టాలను గుర్తించిన ప్రభుత్వం ఆక్వా చేపల రైతులకు కరెంట్ బిల్లు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రైతులు చాలా సంబరపడ్డారు. అయితే కరెంట్ బిల్లు అదనంగా బిల్లులు వస్తున్నాయని ఈ విషయం విద్యుత్శాఖ అధికారులు చెబుతున్నా వారు పట్టించుకోవడం లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూనిట్ పిల్లలు ఒకటిన్నర రూపాయి అయితే అదనంగా మరో ఒకటిన్నర పై అదనపు బిల్లులు వస్తున్నాయని రైతులు ఆవేదన చేస్తున్నారు. బైట్స్. చంద్రమోహన్ రెడ్డి ఆక్వా రైతు నెల్లూరు జిల్లా రవిచంద్రారెడ్డి, ఆక్వా రైతు నెల్లూరు జిల్లా వాయిస్ ఓవర్,2 ఆక్వా చేపల రైతులు ఫీడ్ సీడు మార్కెటింగ్ సమస్యతో అల్లాడుతున్నారు దీనిపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదని వారు చెబుతున్నారు. మార్కెటింగ్ పరిస్థితి మరీ డైనింగ్ తయారయిందని ఇద్దరు ముగ్గురు వ్యాపారుల చేతిలో మార్కెటింగ్ జరుగుతుందని వారు చెప్పిందే వేదం అని ఆక్వా చేప రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం మార్కెటింగ్ సీడ్ ఫీడ్ పై దృష్టి సాధించాలని పలువురు రైతులు కోరుతున్నారు. బైట్స్, మోహన్ నాయుడు ఆక్వా రైతుల నెల్లూరు జిల్లా బాబు నాయుడు, చేపల రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వాయిస్ ఓవర్,3 ఈ విషయంపై మత్స్యశాఖ సహాయ సంచాలకులు అడగగా ఆక్వా రైతులకు కరెంటు బిల్లు లు ఎక్కువగా వస్తే ఆ విషయాన్ని మా దృష్టికి తీసుకువస్తే విద్యుత్ శాఖ అధికారులకు చెప్పి రైతులకు న్యాయం చేస్తామన్నారు. బైట్, శ్రీహరి ,మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు నెల్లూరు జిల్లా


Body:కరెంట్ బిల్లులు


Conclusion:బి రాజా నెల్లూరు 9394450293
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.