Selfie Suicide: 'చచ్చిపోతున్నాం..మమ్మల్ని క్షమించండి' - చచ్చిపోతున్నాం..మమ్మల్ని క్షమించండి తాజా వార్తలు
కరోనా వల్ల..ప్రైవేట్ స్కూళ్ల యజమానులు, ఉపాధ్యాయులు పడుతున్న కష్టాలు కర్నూలు జిల్లాలో దంపతుల ఆత్మహత్య కళ్లకుగడుతోంది. కోవెలకుంట్ల పట్టణంలోని లైఫ్ ఎనర్జీ స్కూల్ కరస్పాండెంట్ సుబ్రహ్మణ్యం అతని భార్య రోహిణి ఈనెల 15న ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఉపాధ్యాయ దంపతుల సెల్ఫీ సూసైడ్ వీడియో తాజాగా వైరల్గా మారింది. 'క్షమించండి చచ్చిపోతున్నాం..మాలాగా ఎవరూ ఇబ్బందులు పడొద్దంటూ' సెల్ఫీ వీడియో తీసి వారు ఆత్మహత్యకు పాల్పడటం కంటతడి పెట్టిస్తోంది.
teacher couple selfie suicide at kurnool