కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ పరిధిలోని అహోబిలం పోలింగ్ కేంద్రంలో తెలుగుదేశం, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. జనరల్ ఏజెంట్‌గా వచ్చిన మంత్రి భూమా అఖిలప్రియ చెల్లెలు నాగమౌనిక పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించడాన్ని... స్థానిక వైకాపా నాయకుడు ప్రశ్నించారు. ఈ పరిణామంతో... ఇరువర్గాల మధ్య గొడవ ప్రారంభమైంది. వైకాపా అభ్యర్ధి గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మౌనిక కారుపైకి గంగుల వర్గీయులు రాళ్లు రువ్వారు. వారి దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.
ఆళ్లగడ్డలో అలజడి.. మంత్రి అఖిలప్రియ సోదరి కారుపై రాళ్లదాడి - ఆహోబిళం
కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ పరిధిలోని అహోబిలం పోలింగ్ కేంద్రంలో తెలుగుదేశం, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. భూమా మౌనిక కారుపైకి గంగుల వర్గీయులు రాళ్లు రువ్వారు. దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.
![ఆళ్లగడ్డలో అలజడి.. మంత్రి అఖిలప్రియ సోదరి కారుపై రాళ్లదాడి](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2968470-thumbnail-3x2-bhuma.jpg?imwidth=3840)
కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ పరిధిలోని అహోబిలం పోలింగ్ కేంద్రంలో తెలుగుదేశం, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. జనరల్ ఏజెంట్‌గా వచ్చిన మంత్రి భూమా అఖిలప్రియ చెల్లెలు నాగమౌనిక పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించడాన్ని... స్థానిక వైకాపా నాయకుడు ప్రశ్నించారు. ఈ పరిణామంతో... ఇరువర్గాల మధ్య గొడవ ప్రారంభమైంది. వైకాపా అభ్యర్ధి గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మౌనిక కారుపైకి గంగుల వర్గీయులు రాళ్లు రువ్వారు. వారి దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.
యాంకర్:
భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ను మొదటిసారిగా ఉపయోగించుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని యువ ఓటర్లు అన్నారు. కడపలో పలు ప్రాంతాలలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం గంట పాటు పలుచోట్ల ఈవీఎం మొరాయించడంతో పోలింగ్ కాస్త ఆలస్యంగా మొదలైంది. మాసాపేట లోని పోలింగ్ కేంద్రంలో కనీసం ఓటర్లకు ఎలాంటి టెంట్లు వేయకపోవడంతో ఎండలో నిలబడి ఓట్లు వేయాల్సి వచ్చింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ఓటర్లు బారులుతీరారు. కేవలం పది మంది పట్టే విధంగా టెంటు వేశారే తప్ప మిగిలిన వారి గురించి ఆలోచించలేదు. దీంతో చాలా మంది ఓటర్లు ఎండలో నిలబెట్టారు. ఏది ఏమైనప్పటికీ మొదటిసారి ఓటు ఉపయోగించుకోవడం చాలా సంతోషంగా అనిపించింది అని చెప్పారు.
byte: రేణుక, మొదటిసారి ఓటు వేసిన యువతి, కడప
byte: స్వాతి, మొదటిసారి ఓటు వేసిన యువతి, కడప.
Body:ఎండలో ఓటర్లు
Conclusion:కడప