బక్రీద్ సందర్భంగా కర్నూలు జిల్లా నంద్యాలలోని మసీదులో తెదేపా ఎమ్మెల్సీ ఎన్ఎండీ. ఫరూక్ ప్రత్యేక పార్థనలు చేశారు. అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రెండున్నరేళ్ల క్రితం మసీదుల మరమ్మతులకు తెదేపా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే వైకాపా వచ్చాక.. ఇప్పటికీ విడుదల చేయలేదని విమర్శించారు.
రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి స్వంత గ్రామం బేతంచెర్లలోని మసీదు మరమ్మతులకు సైతం నిధులు మంజూరు అయినా... ఇప్పటికీ డబ్బులు అందని పరిస్థితి ఉండడం ఏంటని ఫరూక్ ప్రశ్నించారు.
ఇదీ చదవండి: