ETV Bharat / state

'పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించండి' - కర్నూలులో తెదేపా నాయకుల ధర్నా

పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలంటూ... కర్నూలు జిల్లాలో తెదేపా కార్యకర్తలు  ఆందోళన చేశారు. ఎన్నికల ముందు ధరలు పెంచబోమని చెప్పిన జగన్... ఇప్పుడెందుకు ధరలు పెంచారని తెదేపా జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు.

tdp demand to the cm jagan government for reducing of rtc chargres at kurnool district
ఆర్టీసీ ఛార్జీల పెంపును తగ్గించాలంటూ కర్నూలులో డిమాండ్ చేస్తున్న తెదేపా జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు
author img

By

Published : Dec 10, 2019, 10:09 AM IST

మాట్లాడుతున్న తెదేపా జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు
పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలంటూ... కర్నూలులోని గాయత్రి ఎస్టేట్ కూడలిలో తెదేపా నాయకులు ఆందోళన చేశారు. ఛార్జీల పెంపు కారణంగా సాధారణ ప్రజలపై పెనుభారం పడుతుందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు అన్ని భారీగా పెరిగాయని... ఉల్లి ధరలు కొండెక్కాయని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ధరలు పెంచబోనని హామీ ఇచ్చిన జగన్... ఇప్పుడెందుకు పెంచారని ప్రశ్నించారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.