ETV Bharat / state

ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి - kurnool

కర్నూలు జిల్లా చేటనేపల్లిలో ఇద్దరు విద్యార్థులు ఈతకు వెళ్లి మృతి చెందారు. వేసవి సెలవులు కావటంతో వ్యవసాయ బావిలోకి దిగి.. నీటిలో మునిగి కన్నుమూశారు.

స్టూడెంట్స్
author img

By

Published : Jun 4, 2019, 6:27 AM IST

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చేటనేపల్లి గ్రామంలో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వేసవి సెలవుల నేపథ్యంలో తోటి పిల్లలతో ఆదుకునేందుకు సమీపంలోని వ్యవసాయ బావిలోకి దిగారు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి చనిపోయారు. ఇద్దరు పిల్లల మృతి తో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి

ఇది కూడా చదవండి...ఆళ్లగడ్డలో ప్రజాదర్బార్... వెల్లువెత్తిన ఫిర్యాదులు

Chennai, Jun 03 (ANI): Dravida Munnetra Kazhagam (DMK) president MK Stalin paid tribute to M Karunanidhi on his birth anniversary. Muthuvel Karunanidhi served as Tamil Nadu chief minister for almost 2 decades. Karunanidhi passed away last year on August 08.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.