కర్నూలులో తాగునీటి సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని కర్నూలు సాగునీటి సాధన సమితి ఆరోపించింది. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన , సాగునీటి సభ్యులు..నగరం చుట్టూ నీళ్లు ఉన్నా ప్రజలకు మాత్రం, తాగేందుకు గుక్కెడు నీరు దొరకడం లేదని మండిపడ్డారు. కర్నూలుకు 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నిర్మిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. .
ఇదీ చూడండి