రాయలసీమలో హైకోర్టు... రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో విద్యార్థి సంఘాల నాయకులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం జిల్లాకు న్యాయం చేయాలని అన్నారు. వీరి ఆందోళనతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్పందించిన పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇదీ చూడండి: