.
శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి- 4 గేట్లు ఎత్తివేత
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి 1.56 క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరుతుంది. ఆనకట్ట 4 గేట్లను..10 అడుగుల మేర పైకెత్తి దిగువ నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. కల్వకుర్తి, హంద్రీ-నీవా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు ఈ వరద నీరు చేరుతుంది.
srisailam
.
Intro:యాంకర్
గోదావరి నదిపై వంతెన నిర్మించాలని నాలుగు దశాబ్దాలుగా నాలుగు లంక గ్రామాల ప్రజలు కళ్ళల్లో వత్తులు వేసుకుని నిరీక్షణ చేస్తున్నారు వరదల సమయంలో ఆ నాలుగు లంక గ్రామాల ప్రజలు పడుతున్న వెతలు వర్ణనాతీతం విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ రేపు ప్రయాణం చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లాలోని నాలుగు లంక గ్రామాల దుస్థితి ఎలా ఉంది
తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం లోని అరిగెల వారి పేట udumudi లంక పెదపూడి లంక బూరుగు లంక నాలుగు లంక గ్రామాలు వశిష్ట గోదావరి నదికి మధ్యలో ఉన్నాయి నిత్యం రేవు దాటి ఇవతలకు వస్తేగానీ వారి జీవన యానం సాగదు విద్యార్థులు మరి అవస్థలు పడుతున్నారు గత ప్రభుత్వం వంతెన నిర్మాణం కోసం 50 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది ఎన్నికల కోడ్ కారణంగా టెండర్ల ప్రక్రియ అప్పట్లో ఆగింది ఇప్పటికీ ఆ నిధులు మంజూరై ఉన్నాయి ఈ ప్రభుత్వం శ్రద్ధ తీసుకుని ఈ నాలుగు లంక గ్రామాల ప్రజల కోసం ఇక్కడ గోదావరి నదిపై వంతెన నిర్మించాలని ఆ గ్రామాల ప్రజలు మొర పెట్టుకుంటున్నారు
గమనిక
పేర్లు చెప్పించాను
రిపోర్టర్ భగత్ సింగ్8008574229
Body:గోదావరి నది పాయ పై వంతెన నిర్మాణం కోసం ఎదురుచూపులు
Conclusion:నాలుగు లంక గ్రామాల ప్రజలకు అవస్థలు