శ్రీశైలం జలాశయానికి 3 లక్షల 23 వేల 983 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 876.30 అడుగులుగా ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 169.86 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టు ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 42 వేల 378 క్యూసెక్కులు.. కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 32 వేల 145 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1600 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 1013 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 20 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ముచ్చుమర్రి నుంచి కేసీ కెనాల్‌కు 735 క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం మరింత పెరగవచ్చన్న వార్తలతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు.
శ్రీశైలానికి పెరుగుతున్న వరద నీరు - water
శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ వరద భారీగా చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రవాహం పెరిగింది.
శ్రీశైలం జలాశయానికి 3 లక్షల 23 వేల 983 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 876.30 అడుగులుగా ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 169.86 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టు ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 42 వేల 378 క్యూసెక్కులు.. కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 32 వేల 145 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1600 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 1013 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 20 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ముచ్చుమర్రి నుంచి కేసీ కెనాల్‌కు 735 క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం మరింత పెరగవచ్చన్న వార్తలతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు.
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
..............................................................................
ప్రకాశం జిల్లా ఒంగోలులో గోరంట్ల సినిమాస్ లో గుణ 369 సినిమా బృందం సందడి చేసింది. సినిమా కథానాయకుడు కార్తికేయ, దర్శకుడు అర్జున్ జంధ్యాల , హాస్య నటుడు మహేష్ ఇతర చిత్ర బృందం ప్రేక్షకులను అడిగి సినిమా పై స్పందన తెలుసుకున్నారు. హీరో కార్తికేయ ను చూడగానే ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. ఒంగోలు నేపథ్యంలో అద్భుతమైన సినిమా అందించారంటూ ప్రేక్షకులు చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా హీరో కార్తికేయ గుణ 369 సినిమాలోని సంభాషణలు పలికి అందరిని ఉత్సాహ పరిచారు. ఒంగోలు కుర్రాడిగా ఎలా నటించానంటూ హీరో కార్తీకేయ ప్రేక్షకులను అడిగారు. గుణ 369 చిత్రీకరణ అంతా ఒంగోలు లొనే చేశామని ఇక్కడ అందరూ తమకు సహకరించారాని హీరో తెలిపారు. ఈ సందర్భం గా చిత్రానికి మంచి విజయాన్ని అందించినందుకు దర్శకుడు అర్జున్ జంధ్యాల తో పాటు హాస్యనటుడు మహేష్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు....బైట్
కార్తికేయ, కథానాయకుడు
అర్జున్ జంధ్యాల, డైరెక్టర్
Body:ఒంగోలు
Conclusion:9100075319