కర్నూలు జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో భక్తులకు దర్శనం కల్పించేందుకు అధికార యంత్రాంగం సిద్దమవుతోంది. దర్శనాలకు రానున్న భక్తుల కోసం ఆలయ క్యూలైన్ల వద్ద అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు క్యూలైన్ లో ప్రవేశించగానే చేతులు శుభ్రం చేసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. శానిటైజర్లను కూడా అందుబాటులో ఉంచనున్నారు. దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడిని థర్మల్ స్కానింగ్ పరీక్షలు చేసి అనుమతించాలని ఈఓ కె.ఎస్ రామారావు అధికారులను ఆదేశించారు. దేవాలయంలో భక్తులు భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లను చేస్తున్నారు.
భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీశైలం మల్లన్న
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో భక్తులకు దర్శనం కల్పించేందుకు అధికార యంత్రాంగం సిద్దమవుతోంది. పర్యాటకశాఖ, హరిత రిసార్ట్స్ లో ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నారు.
కర్నూలు జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో భక్తులకు దర్శనం కల్పించేందుకు అధికార యంత్రాంగం సిద్దమవుతోంది. దర్శనాలకు రానున్న భక్తుల కోసం ఆలయ క్యూలైన్ల వద్ద అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు క్యూలైన్ లో ప్రవేశించగానే చేతులు శుభ్రం చేసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. శానిటైజర్లను కూడా అందుబాటులో ఉంచనున్నారు. దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడిని థర్మల్ స్కానింగ్ పరీక్షలు చేసి అనుమతించాలని ఈఓ కె.ఎస్ రామారావు అధికారులను ఆదేశించారు. దేవాలయంలో భక్తులు భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లను చేస్తున్నారు.
ఇదీ చదవండి: శ్రీశైలం ఆలయ ఉద్యోగులపై వేటు
TAGGED:
srisailam temple latest news