ఇదీ చదవండి: హాసిని @ పెయింటింగ్ కమ్ తైక్వాండో కమ్ జిమ్నాస్టిక్ కమ్ సంగీతం!
'భక్తులు ఇబ్బంది పడకుండా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు' - శ్రీశైలం దేవస్థానం ఈవో ఇంటర్వ్యూ
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నెల 14 నుంచి 24వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థానం ఈవో ఎస్ రామారావు తెలిపారు. సామాన్య భక్తులకు సైతం మెరుగైన దర్శన సదుపాయం కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్ల గురించి దేవస్థానం ఈవోతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
శ్రీశైలం దేవస్థానం ఈవోతో ముఖాముఖి