శ్రీశైల మల్లన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి బుగ్గన - శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు తాజా
శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ రాజగోపురం వద్ద పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు అందజేశారు.
శ్రీశైలం బ్రహ్మోత్సవాలు... పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి బుగ్గన