శ్రీశైలం జలాశయంలో వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. 4 గేట్లను అధికారులు ఎత్తి నీటిని కిందకి వదులుతున్నారు. స్పిల్ వే ద్వారా 1,11,832 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జలాశయం ఇన్ ఫ్లో 1,86,484 క్యూసెక్కులు, ప్రస్తుత నీటిమట్టం 884.800 అడుగులు, ప్రస్తుతం నీటినిల్వ 214.3637 టీఎంసీలుగా ఉంది. విద్యుదుత్పత్తి ద్వారా 30,801 క్యూసెక్కులు ఉంది.
ఇదీ చదవండి: