కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి పార్ధివదేహాన్ని నంద్యాలకు తీసుకొచ్చారు. నంద్యాల పట్టణం బొమ్మలసత్రంలోని అయన స్వగృహంలో ఎస్పీవై రెడ్డి భౌతికకాయాన్ని ఉంచారు. ప్రజలు, ఆయన అభిమానులు, పలు పార్టీల కార్యకర్తలు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. గురువారం ఉదయం ఎస్పీవై రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
నంద్యాలకు ఎస్పీవై రెడ్డి భౌతికకాయం - నంద్యాల ఎంపీ
నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి పార్ధివదేహాన్ని బొమ్మలసత్రంలోని అయన స్వగృహానికి తీసుకొచ్చారు.
నంద్యాలకు ఎస్పీవై రెడ్డి భౌతికకాయం
కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి పార్ధివదేహాన్ని నంద్యాలకు తీసుకొచ్చారు. నంద్యాల పట్టణం బొమ్మలసత్రంలోని అయన స్వగృహంలో ఎస్పీవై రెడ్డి భౌతికకాయాన్ని ఉంచారు. ప్రజలు, ఆయన అభిమానులు, పలు పార్టీల కార్యకర్తలు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. గురువారం ఉదయం ఎస్పీవై రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Intro:నోట్,సర్ వీడియో FTP, ,లో పంపాను
అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం పై పే డు గ్రామంలో బుధవారం తెల్లవారుజామున పిడుగు పడింది పిడుగుపాటుకు రెండు ఇల్లు ధ్వంసమయ్యాయి గ్రామానికి చెందిన నారాయణస్వామి గోపాల్ l ఇళ్లపై పెద్ద శబ్దంతో పిడుగు పడింది పిడుగు దాటికి పెద్ద ఎత్తున మంటలు లేచాయి శబ్దానికి గ్రామస్తులు భయాందోళన చెందారు గ్రామంలో లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నారాయణస్వామి గోపాల్ కుటుంబ సభ్యులు ఇళ్ల బయట ఉన్నారు ఈ సమయంలో పిడుగు పడింది ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు రూ.పది లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది
Body:పిడుగుపాటు
Conclusion:అనంతపురం జిల్లా