గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని స్మరించుకుంటూ...ఆయన పేరుతో కర్నూలు జిల్లా నంద్యాలలో స్మృతి వనం ఏర్పాటు చేయనున్నారు. హిందూ శ్మశాన వాటికను ఆధునిక వసతులతో నిర్మించే ప్రక్రియ కొనసాగుతోంది. దాతల సహకారంతో నవ నిర్మాణ సమితి ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతోంది. అందులో భాగంగా 400 చెట్లు నాటడంతో పాటు ప్రతి చెట్టు వద్ద...ఎస్పీబీ పాటలను సూచికగా పెట్టనున్నట్లు నవనిర్మాణ సమితి సభ్యులు తెలిపారు.
ఇదీ చదవండి