ETV Bharat / state

ఎన్ని అడ్డంకులొచ్చినా 'అన్నదాత సుఖీభవ' కొనసాగిస్తాం: సోమి రెడ్డి

కర్నూలు జిల్లా తంగడంచ విత్తన భాండాగారాన్ని త్వరాగ పూర్తి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి అన్నారు.

సోమిరెడ్డి
author img

By

Published : Feb 14, 2019, 8:31 PM IST

సోమిరెడ్డి
కర్నూలు జిల్లా తంగడంచ విత్తన భాండాగారాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి స్పష్టం చేశారు. సీడ్​ పార్కు పనులను సోమిరెడ్డి సమీక్షించారు. ఇప్పటికే వివిధ పనులకు టెండర్​ ప్రక్రియ కొనసాగుతోందని... సాధ్యమైనంత త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. సీడ్​ పార్కులో పెట్టుబడి పెట్టడానకి ఓ సింగపూర్​ కంపెనీ ఆసక్తి చూపిస్తోందని వెల్లడించారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని ఎన్ని అడ్డంకులొచ్చినా కొనసాగిస్తామన్నారు. రైతులకు మేలు చేయడమే తెదేపా ప్రభుత్వ ధ్యేయమన్నారు.
undefined

New Delhi, Feb 14 (ANI): While speaking to ANI on Delhi government vs Lieutenant Governor (L-G) matter over appointments and transfers of bureaucrats, Lawyer Ashwini Upadhyay said, "Supreme Court (SC) took decision on six issues. SC ruled in favour of centre in four of them. Anti-Corruption Bureau (ACB), posting and transfer of Grade 1 and Grade 2 officers, Commission of Inquiry, falls under Centre's jurisdiction." "Electricity department, Revenue department, posting and transfer of Grade 3 and Grade 4 officer will come under Delhi government. In case of difference of opinion, LG's view will prevail", he added.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.