ETV Bharat / state

WNDOW MILLS: నిర్వహణ లోపం.. విరిగిన విండో మిల్స్ - kurnool district latest updates

కర్నూలు జిల్లా మంత్రాలయం రోడ్‌ రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విండో మిల్స్‌, సోలార్‌ విద్యుత్‌ సరఫరా ఏడాదిగా నిలిచిపోయింది. గుంతకల్లు రైల్వే డివిజన్‌ పరిధిలో ఉన్న ఈ స్టేషన్‌లో10 విండో మిల్స్‌, 4 సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటు చేశారు.

సోలార్ విద్యుత్
సోలార్ విద్యుత్
author img

By

Published : Oct 24, 2021, 5:19 PM IST

ఏడాదిగా ఆగిపోయిన సోలార్ విద్యుత్

కర్నూలు జిల్లా మంత్రాలయం రోడ్‌ రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విండో మిల్స్‌, సోలార్‌ విద్యుత్‌ సరఫరా ఏడాదిగా నిలిచిపోయింది. గుంతకల్లు రైల్వే డివిజన్‌ పరిధిలో ఉన్న ఈ స్టేషన్‌లో10 విండో మిల్స్‌, 4 సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటు చేశారు. వాటి నుంచి వచ్చే విద్యుత్‌ను 20 బ్యాటరీల్లో నిల్వ చేసి..స్టేషన్‌ అవరసరాలకు వినియోగిస్తున్నారు.

నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల విండో మిల్స్‌ విరిగిపోయాయి. బ్యాటరీలు పాడైపోయాయి. లోపాలను సరిచేసి కొనసాగించలేక వదిలేయడంతో కోటి రూపాయల వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టు నిరుపయోగంగా మారింది.

ఇదీ చదవండి:

ఎంపీ లాడ్స్ నిధులపై వివరణ ఇవ్వాలని ఏపీకి కేంద్రం లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.