ETV Bharat / state

'ఖగోళంలో సూర్య గ్రహణం ఒక అద్భుతం' - kurnool jana vijnana vedhika latest news in telugu

'సూర్య గ్రహణాన్ని అందరూ వీక్షించండి మూఢనమ్మకాలను నమ్మకండి' అంటూ... కర్నూలు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సూర్య గ్రహణం ఒక అద్భుతమని వక్తలు వివరించారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/26-December-2019/5497682_787_5497682_1577347569602.png
solar-eclipse-awareneess program-in-kurnool
author img

By

Published : Dec 26, 2019, 1:57 PM IST

కర్నూలు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 'సూర్య గ్రహణాన్ని అందరూ వీక్షించండి మూఢనమ్మకాలను నమ్మకండి' అంటూ... అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సూర్య గ్రహణం వల్ల ఎలాంటి నష్టం లేదని అందరూ గ్రహణం సమయంలో సూర్యుడిని చూడవచ్చని జన విజ్ఞాన వేదిక బాధ్యులు సురేష్​ వివరించారు. ఇది ఖగోళంలో జరుగుతున్న ఒక అద్భుతంగా ఆయన వర్ణించారు. ఈ అద్భుతాన్ని ఎవరైన చూడొచ్చని చెప్పారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట వంటావార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సూర్య గ్రహణంపై జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అవగాహన

ఇదీ చూడండి: గ్రహణం వేళ.. శ్రీకాళహస్తీశ్వరుడికి భక్తుల పూజలు

Intro:ap_knl_11_26_surya_grahanam_vo_ab_ap10056
సూర్యగ్రహణాన్ని అందరూ వీక్షించండి మూఢనమ్మకాలను నమ్మకండి అంటూ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కర్నూల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు సూర్యగ్రహణం వల్ల ఎలాంటి నష్టం లేదని అందరూ గ్రహణం సమయం లో సూర్యుడిని చుడవచ్చన్నారు కలెక్టర్ కార్యాలయం ముందు వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టి అక్కడే అల్పాహారం చేశారు
బైట్. సురేష్. జనవిజ్ఞాన వేదిక.

Body:ap_knl_11_26_surya_grahanam_vo_ab_ap10056

Conclusion:ap_knl_11_26_surya_grahanam_vo_ab_ap10056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.