సఫాయి కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామని సఫాయి కర్మచారీ జాతీయ కమిషన్ ఛైర్మన్ ఎం. వెంకటేషన్ కర్నూలులో అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సఫాయి కార్మికుల సమస్యల పరిష్కారంపై జిల్లా కలెక్టర్ వీరపాండియన్ అధ్యక్షతన జిల్లా ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. వారి సమస్యలపై స్పందించిన కలెక్టర్.. సఫాయి కార్మికులకు 18 వేల జీతంతోపాటు వారానికి ఒక రోజు సెలవు, ఇంటి స్థలం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ఇవీ చదవండి: