ఇదీ చదవండి....కర్నూలు అభివృద్ధి బాధ్యత నాది: టి.జి.భరత్
అంకితభావంతోనే పని చేస్తేనే అభివృద్ధి: ఎండీ
ఆర్టీసీ అభివృద్ధికి అంకితభావంతో పని చేయాలని సంస్థ ఎండీ సురేంద్రబాబు డిపో అధికారులను కోరారు. బస్సు ప్రమాదాలు జరగకుండా మెళకువలు పాటిస్తూ...అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రయాణికిలతో స్నేహపూర్వకంగా ఉండాలని సూచించారు.
ఆర్టీసీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలి: ఎండీ సురేంద్రబాబు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోను ఆ సంస్థ ఎండీసురేంద్రబాబు తనిఖీ చేశారు. విభాగాల వారీగా సమస్యలపై అధికారులతో చర్చించారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన డ్రైవర్లు, కండెక్టర్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఆర్టీసీ అభివృద్ధికి అంకితభావంతో పని చేయాలని డిపో అధికారులను కోరారు. బస్సు ప్రమాదాలు జరగకుండా మెళకువలు పాటిస్తూ...అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి....కర్నూలు అభివృద్ధి బాధ్యత నాది: టి.జి.భరత్
Intro:విశాఖ గాజువాక అక్కిరెడ్డపాలెంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
విశాఖ జిల్లా ను ఆటో మొబైల్ హబ్ గా తాయారు చేయడానికి 500 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. డ్వాక్రా మహిళల సంఘాల రిసోర్స్ పార్సన్స్ మహిళలను ఉద్యోగులు నియమిస్తామని తెలిపారు. వృద్దులకు ఆదరణ నిలయలు నియమిస్తామని చెప్పారు .
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఎమ్ పి అభ్యర్థి వి వి లక్ష్మి నారాయణ, మరియు వామపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు.
రాష్ట్రంలో దోపిడీ రాజ్య పాలన పోవాలంటే జనసేన పార్టీ అధికారంలోకి రావాలి అన్నారు.
Body:విశాఖపట్నం
Conclusion:గాజువాక