ETV Bharat / state

బైక్​ బ్యాగ్​లోంచి రూ.90వేలు చోరీ.. సీసీటీవీలో దృశ్యాలు - నంద్యాల దొంగతనం కేసు

కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ షాపు ఎదుట నిలిపి ఉంచిన.. ద్విచక్రవాహన బ్యాగులో నుంచి నగదును చోరీ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో లభ్యమయ్యాయి. ప్రస్తుతం అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

robbers
దుండగులు
author img

By

Published : Apr 18, 2021, 3:21 PM IST

Updated : Apr 18, 2021, 3:43 PM IST

దొంగతనం

కర్నూలు జిల్లా నంద్యాల శ్రీనివాసనగర్​లో ఉన్న కరూర్ వైశ్య బ్యాంక్​లో రూ.90 వేల నగదును గడివేములకు చెందిన నరసింహుడు, సోమన్న అనే వ్యక్తులు డ్రా చేశారు. ఆ నగదును ద్విచక్ర వాహనానికి ఉన్న బ్యాగులో ఉంచారు. అనంతరం కాళికాంబ ఆలయం వద్దకు చేరుకున్నారు. బైక్ ఆపి నూనె కొనుగోలు చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో మరో ద్విచక్రవాహనం పై వచ్చిన ఇద్దరు దొంగలు బైక్ బ్యాగులో ఉన్న నగదును దోచుకెళ్లారు. బాధితులు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. నగదు దోసుకెళ్లిన సంఘటనా దృశ్యాలు.. సీసీ కెమెరాకు చిక్కాయి.

ఇదీ చదవండీ... ప్రజల ఆహార నియామాల్లో మార్పులు.. పెరిగిన సుగంధద్రవ్యాల వినియోగం..

Last Updated : Apr 18, 2021, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.