ETV Bharat / state

సీట్​ బెల్టు, హెల్మెట్ పెట్టుకుంటేనే మంచిది! - అవగాహన ర్యాలీ

ట్రాఫిక్ నియమాలు పాటించడం వల్ల రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని సీఐడీ, డీఎస్పీ మహబుబ్ బాషా అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో కర్నూలులో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ROAD_SAFETY_RALLY_IN_KURNOOL
author img

By

Published : Jun 16, 2019, 1:01 PM IST

రోడ్డు ప్రమాదాల నివారణపై కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో కర్నూలులో నిర్వహించిన ర్యాలిని డిఎస్పీ మహబుబ్ బాషా ప్రారంభించారు. నగరంలోని రాజ్ విహర్ కూడలి నుండి కొండారెడ్డి బురుజు వరకు ప్రదర్శన కొనసాగింది. సీట్ బెట్టు, హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ప్రమాదాలు జరిగిన ప్రాణాపాయం నుండి బయటపడవచ్చని డీఎస్పీ సూచించారు. ప్రయాణించే వాహనం సరైన కండిషన్​లో ఉందోలేదో చుసుకోవాలని తెలిపారు.

సీట్​ బెల్టు, హెల్మెట్ పెట్టుకుంటేనే మంచిది!

Bishkek (Kyrgyzstan), Jun 14 (ANI): Prime Minister Narendra Modi shared stage with leaders of member states of the multilateral conference for a group photograph. After the plenary session of SCO Summit in Bishkek where all the leaders of member states addressed each other on wide range of issues, all the heads of the member countries signed documents. Prime Minister Narendra Modi also signed documents at the plenary session.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.