ETV Bharat / state

180 సంచుల రేషన్​ బియ్యం స్వాధీనం

కర్నూలు జిల్లా డోన్ జాతీయ రహదారి సమీపంలోని గోదాంలో 180 సంచుల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నిల్వ చేసినట్టు గుర్తించారు.

180 సంచుల అక్రమ రేషన్​ బియ్యం స్వాధీనం
author img

By

Published : Aug 13, 2019, 3:52 PM IST

180 సంచుల అక్రమ రేషన్​ బియ్యం స్వాధీనం

కర్నూలు జిల్లా డోన్ జాతీయ రహదారి సమీపంలోని గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 180 సంచులు ఉన్నట్టు గుర్తించారు. బియ్యాన్ని తరలించేందుకు మినీ లారీలో సిద్ధంగా ఉండగా.. పోలీసులు పట్టుకుని స్టేషన్​కు తరలించారు. ఈ వ్యవహారం వెనక ఎవరున్నారు? ఎక్కడినుంచి బియ్యం వచ్చాయి? ఎక్కడికి తరలిస్తున్నారు అనే కోణంలో విచారణ చేస్తున్నారు. పట్టుబడిన బియ్యాన్ని రెవిన్యూ అధికారులకు అప్పగించారు.

ఇదీ చదవండి

సిరిమల్లె పువ్వా.. చిరకాలం గుర్తుండిపోవా..!

Intro:ap_knl_31_13_rythulu_dharna_ab_ap10130 కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం బసలదొడ్డి విద్యుత్తు ఉప కేంద్రం ఎదుట రాయచూరు ఆదోని రహదారి పై రైతులు బైఠాయించి ఆందోళన చేశారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్తు సరఫరా కాకపోవడంతో బోర్ల కింద వేసిన పంటలకు నీటి తడులు అందక వాడు మొఖం పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. సోమిరెడ్డి, రిపోర్టర్ ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా,8008573794.Body:రైతులుConclusion:ఆందోళన

For All Latest Updates

TAGGED:

donesized
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.