కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శ్రీ సాయిరాం ట్రేడర్స్ రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 229 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. రేషన్ బియ్యానికి పాలిష్ చేసి ప్యాకెట్లు నింపి ఇతర ప్రాంతాలకు తరలిస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. రైస్‌మిల్ నిర్వహకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీజ్ చేసిన బియ్యాన్ని సివిల్ సప్లై గోదాంకు తరలించారు. ఈ దాడుల్లో తహసీల్దార్ వెంకట నారాయణ, ఎసై హనుమంతయ్య సిబ్బంది పాల్గొన్నారు.
RICE SEIZED: 229 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత - కర్నూలు జిల్లా నేర వార్తలు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శ్రీ సాయిరాం ట్రేడర్స్ రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 229 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.
229 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత