ETV Bharat / state

బనగానపల్లెలో రేషన్ బియ్యం పట్టివేత

కర్నూలు జిల్లా బనగానపల్లెలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 400 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. 7 ఆటోలు, ఒక లారీ స్వాధీనం చేసుకున్నారు.

Ration rice cutting in Banaganapalle kurnool district
అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం
author img

By

Published : May 21, 2020, 3:21 PM IST

కర్నూలు జిల్లా బనగానపల్లెలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 400 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పట్టణ సమీపంలోని చెంచు తోట వద్ద ఉన్న ఓ గోదాం, మిట్టపల్లి సమీపంలోని మరో గోదాంలో నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న ఏడు ఆటోలను, ఒక లారీని అదుపులోకి తీసుకుని సీజ్ చేశారు. రేషన్ బియ్యాన్ని తహసిల్ధార్ ఆల్ఫ్రెడ్ కు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు.

ఇదీ చూడండి:

నంద్యాలలో ఆర్టీసీ బస్సులు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.