కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్లోని ఈనామ్ అమలు విధానాన్ని రాజస్థాన్ బృందం పరిశీలించింది. వారికి అక్కడి సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం ఈనామ్ ద్వారా పంట ఉత్పత్తులు కొనుగోలు, టెండర్ విధానం తదితర అంశాల గురించి వారికి.. అధికారులు వివరించారు.
ఇదీచూడండి.'విద్యార్థి మృతి బాధాకరం.. వసతి గృహాల్లో భద్రత పెంచాలి'