ETV Bharat / state

కర్నూలు జిల్లాలో ఘనంగా రైతు భరోసా ప్రారంభం - ysr raithu bharosa

కర్నూలు జిల్లాలో వైఎస్సార్ రైతు భరోసా పథకం అట్టహాసంగా ప్రారంభం అయింది. ఆయా నియోజకవర్గాలకు చెందిన ప్రజాపతినిధులు,అధికారులు..లబ్ధిదారులకు చెక్ లను అందించారు.

కర్నూలు జిల్లాలో ఘనంగా రైతు భరోసా ప్రారంభం
author img

By

Published : Oct 15, 2019, 6:02 PM IST

కర్నూలు జిల్లాలో ఘనంగా రైతు భరోసా ప్రారంభం

కర్నూలు జిల్లాలో వైస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని అట్టహాసంగా జరిగింది. డోన్ లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతుకు భరోసా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని మంత్రి చెప్పారు. ఆలూరులో భరోసా కార్యక్రమంలో గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు. పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవి చెక్కులను పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రైతు భరోసా అందుతుందని తెలిపారు. బనగానపల్లె కోవెలకుంట్లలో రైతు భరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి పాల్గొని రైతులకు భరోసా చెక్కులను పంపిణి చేశారు.

ఇవీ చూడండి-కర్నూలు రైతు భరోసా అమలు కార్యక్రమంలో ఆర్థిక మంత్రి

Intro:కడప జిల్లా రైల్వే కోడూరు టౌన్లో రైతు భరోసా కార్యక్రమాన్ని రైల్వే కోడూర్ తాసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. వాటి వివరాలు.

Body:రైల్వే కోడూరు లోని తాసిల్దార్ కార్యాలయంలో ఈరోజు MP మిథున్రెడ్డి ,రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో రైతు భరోసా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రైల్వే కోడూరు నియోజకవర్గం లోని ప్రజలందరూ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అధికారులు రైతులకు సంబంధించిన స్టాళ్లను ఏర్పాటుచేసి రైతులు ఉపయోగించే సామగ్రి, ఎరువులు ,మందులు, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు. ఈ స్టాళ్లను ఎమ్మెల్యే, ఎంపీ సందర్శించారు. తర్వాత రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొని రైతులను ఉద్దేశించి ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పినట్టు రైతులకు సంవత్సరమునకు 12,500 రూపాయలు ఇవ్వడమే కాకుండా అదనంగా ఇంకొక్క 1000 రూపాయలు కలిపి 13500 గా ఇస్తున్నారని తెలిపాడు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయని, రైతులందరి కష్టాలు జగన్మోహన్రెడ్డి తీరుస్తారని తెలిపారు .అంతేకాకుండా రైల్వేకోడూరుకి అతి త్వరలో గాలేరు-నగరి కాలువ పూర్తిచేసి నీళ్లు తీసుకొస్తామని, అంతేకాకుండా వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి నీళ్లను సరఫరా చేస్తామని తెలిపారు. కాబట్టి ఇ ప్రజలందరూ వైయస్ జగన్మోహన్ రెడ్డి కి ఆశీస్సులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో mla కొరముట్ల శ్రీనివాసులు తోపాటు స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు, రైల్వేకోడూరు నియోజకవర్గ అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

బైట్. మిథున్ రెడ్డి ,ఎంపీ రాజంపేట

Conclusion:రైతు భరోసా కార్యక్రమానికి వచ్చిన ప్రజలు వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా క్రింద 13500 ఇవ్వడంతో ప్రజలు తమ హర్షం వ్యక్తం చేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.