ఇదీచదవండి.
నిలిచిన కొనుగోళ్లు... అన్నదాతకు అవస్థలు - maddikera agriculture market
కర్నూలు జిల్లా మద్దికేర శనగల కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఇప్పటి వరకు 7,400 క్వింటాళ్ల శనగలు కొనుగోలు చేయగా వాటిని తరలించేందుకు లారీలు రాని కారణంగా బస్తాలను ఆరుబయటే ఉంచారు. కొనుగోళ్లు ఆగిపోవడంతో అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
మద్దికేరలో నిలిచిన శనగల కొనుగోళ్లు