కర్నూలు జిల్లా నంద్యాల మూడోపట్టణ పోలీస్ స్టేషన్ సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారి సస్పెండ్ చేశారు. జూదగాళ్ల వద్ద దొరికిన నగదు లెక్కలను తక్కువ చూపించడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వారం క్రితం జూదగృహంపై సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు దాడులు నిర్వహించారు.
ఇదీచూడండి. 'కాపు కార్పొరేషన్ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి'