సంబంధిత కథనం : Baby kidnap: మారువేశంలో వచ్చి పసికందును ఎత్తుకెళ్లిన మహిళ
కర్నూలులో పసికందు కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు - karnulu crime news
కర్నూలు జిల్లాలో పసికందు కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. పాపను తండ్రికి అప్పగించారు. నిన్న ఆదోనిలోని ప్రైవేటు ఆస్పత్రిలో పాపను ఓ మహిళ ఎత్తుకెళ్లగా ఆమెను ఇవాళ పట్టుకున్నారు.
baby kidnapp
సంబంధిత కథనం : Baby kidnap: మారువేశంలో వచ్చి పసికందును ఎత్తుకెళ్లిన మహిళ