ETV Bharat / state

డ్రోన్​ను చూడగానే... పరుగుతీశారు... - కర్నూలు జిల్లా తాజా వార్తలు

కరోనా కట్టడిలో పోలీసులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఓ వైపు వైరస్​పై ప్రజల్లో అవగాహన పెంచుతూ.. మరోవైపు నేరాలు తగ్గడానికి కృషి చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్న వారిని పట్టుకోవడానికి పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. దట్టమైన చెట్లున్న ప్రాంతం, నదిపరివాహాక ప్రాంతంలో డ్రోన్ కెమెరాలతో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

Police monitorined situations with drone camera in karnool
కర్నూలు జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలకై డ్రోన్ కెమెరా
author img

By

Published : Jun 4, 2020, 12:14 PM IST

కర్నూలు జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలకై డ్రోన్ కెమెరా

అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిని పట్టుకునేందుకు కర్నూలులో పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. నగరంలోని ఒకటవ పట్టణ పరిధిలోని తుంగభద్ర, హంద్రీ నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో యువకులు గుమిగూడి ఉండడంతో వారిని గుర్తించేందుకు డ్రోన్ కెమెరాతో చిత్రీకరిస్తున్నారు. దీంతో అక్కడ ఉన్న వారు డ్రోన్ కెమెరాను చూడగానే..పరుగులు తీశారు.

ఇదీచూడండి. '65 ఏళ్లు దాటిన వారందరికీ కరోనా పరీక్షలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.