ETV Bharat / state

'మేం బతికే ఉన్నాం'..!!

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో అధికారుల నిర్లక్ష్యంతో పింఛన్ లబ్దిదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. 63మంది పేర్లను చనిపోయిన వారి జాబితాలో చేర్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

PINCHAN LIST OBSERVATIOBN IN ALLAGADDA
ఆళ్లగడ్డలో పింఛన్ లబ్దిదారుల కష్టాలు
author img

By

Published : Feb 16, 2020, 6:52 PM IST

ఆళ్లగడ్డలో పింఛన్ లబ్దిదారుల కష్టాలు

పింఛన్ల పున:పరిశీలనలో భాగంగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో 63 మంది పేర్లను చనిపోయిన వారి జాబితాలో చేర్చారు. దీంతో లబ్దిదారులకు పింఛన్లు అందక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. తాము బతికే ఉన్నామని, అకారణంగా తమను చనిపోయిన వారి జాబితాలో చేర్చారని ఆవేదన చెందుతున్నారు. ఈ విషయమై వాలంటీర్లకు ధ్రువపత్రాలు ఇస్తూ అధికారులకు వినతి పత్రం అందజేస్తున్నారు. సిబ్బంది తప్పిదాల వల్ల పొరపాట్లు జరిగాయని, వెంటనే పరిశీలించి అర్హులైన వారికి పింఛన్లు అందిస్తామని అధికారులు తెలిపారు.

ఇదీచదవండి.వైభవంగా శ్రీశైలం బ్రహ్మోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.