ETV Bharat / state

'వైకాపాకి ఓటేసినందుకు.. ప్రజలు తప్పు తెలుసుకున్నారు'

వైకాపాకు ఓటేసినందుకు ప్రజలు తమ తప్పులను తాము తెలుసుకున్నారని కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు వ్యాఖ్యనించారు. జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను రద్దు చేసే ప్రభుత్వంగా మారిందన్నారు.

author img

By

Published : Aug 14, 2019, 7:27 PM IST

జిల్లా తెదేపా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు
జిల్లా తెదేపా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు

వైకాపా ప్రభుత్వం సంక్షేమ పథకాలను రద్దు చేసే ప్రభుత్వంగా మారిందని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. వైసీపీకి ఓటు వేసినందుకు ప్రజలు తమ తప్పును తెలుసుకున్నారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కటీ ముఖ్యమంత్రి నెరవేర్చలేదని అన్నారు. పేద ప్రజలకు ఐదు రూపాయలకే అన్నం పెట్టే అన్న క్యాంటీన్​ను రద్దు చేయడం ఏంటని ప్రశ్నించారు. నీరు చెట్టు పథకం కింద చాలా మందికి చెక్కులు ఇచ్చారని వాటికి సంబంధించి డబ్బులు ఇవ్వడం లేదని ఈ విషయంపై కోర్టుకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు.

ఇదీచదవండి

"రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోంది"

Intro:ap_knl_81_14_cpi_visist_fields_av_AP10132
దేశ వ్యాప్తంగా వర్షాలు కుంభవృష్టి తో ఆ ప్రజలను అతలాకుతలం చేస్తూ ఉంటే రాయలసీమ ప్రాంతాల్లోని కర్నూలు కడప అనంతపురం జిల్లాల్లో వర్షాలు లేక రైతులు సాగు చేసిన పంటలు సైతం దక్కని పరిస్థితి నెలకొందని వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.

Body:కృష్ణ తుంగభద్ర గోదావరి నదులు పొంగిపొర్లి సముద్ర జలాలు సముద్రంలో కలుస్తూ ఉంటే రాయలసీమ ప్రాంతాల ప్రజలు మాత్రం పంటలు సాగుచేసి వర్షం కోసం ఆకాశం వైపు చూడాల్సిన నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రభుత్వం ప్రకటించిన లక్షల రూపాయలు చెల్లించాలని కోరారు.

Conclusion:రైతుల ఆత్మహత్యలకు గల కారణాలను తెలుసుకునేందుకు ఈనెల 25వ తేదీన విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు తో ముఖాముఖి నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వం సైతం ఆయన ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకొని వాటి నివారణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.