ఇదీ చదవండి: తెదేపా - వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ
పింఛను కోసం ఆదోనిలో ఆందోళన - ఆదోనిలో పెన్షన్ల కోసం ఆందోళన
పింఛన్లు తొలగించారని కర్నూలు జిల్లా ఆదోని ఎండీవో కార్యాలయం ఎదుట వృద్ధులు ఆందోళన నిర్వహించారు. నాలుగు రోజులుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామనీ, పింఛన్ ఎందుకు రావటం లేదని అధికారులను ప్రశ్నిస్తే.. అనర్హులమని తొలగించినట్లు చెబుతున్నారని వాపోయారు. వృద్ధులకు మద్దతుగా సీపీఎం నేతలు నిలిచారు.అర్హలైన వారందరికీ వెంటనే పెన్షన్లు అందించాలని డిమాండ్ చేశారు.
ఆదోనిలో పెన్షన్ల కోసం ఆందోళన
ఇదీ చదవండి: తెదేపా - వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ