ETV Bharat / state

ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్​కు పోటెత్తిన వేరుశనగ

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్​కు వేరుశనగ పోటెత్తింది. సమీప గ్రామాల నుంచి 9,817 బస్తాల్లో వేరుశనగను రైతులు తీసుకొచ్చారు.

Peanuts dumped at Emmiganoor Agricultural Market in kurnool district
ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్​కు పోటెత్తిన వేరుశనగ
author img

By

Published : Dec 13, 2020, 8:32 PM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్​ ఆదివారం వేరుశనగ దిగుబడులతో కళకళలాడింది. మార్కెట్​కు 9,817 బస్తాల వేరుశనగను రైతులు తీసుకొచ్చారు. క్వింటాకు గరిష్ఠంగా రూ.6,261.. కనిష్ఠంగా రూ.3,220కు వ్యాపారులు కొనుగోలు చేశారు. కాయలు నాణ్యతగా లేవని.. క్వింటాకు నాలుగు వేల రూపాయలలోపు కొనుగోలు చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీచదవండి.

మిద్దెపై పెరటి తోట పెంపకం... ఆరోగ్యం ఎంతో పదిలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.