కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వాసుపత్రికి సోలార్ గ్రీన్ కో కంపెనీ ప్రతినిధులు ఇరవై లక్షల విలువ చేసే ఆక్సిజన్ సామగ్రిని అందించారు. 15 ఆక్సిజన్ అందించే యంత్రాలతో పాటు 10 ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి జెండా ఊపి నంద్యాల నుంచి కర్నూలు ఆసుపత్రికి వీటిని తరలించారు. సోలార్ గ్రీన్ కో యాజమాన్యాన్ని ఎమ్మెల్యే అభినందించారు.
ఇదీచదవండి