కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి రూ.20 లక్షలు విలువ చేసే 13 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, 10 సిలిండర్లను గ్రీన్ కో ఫౌండేషన్ విరాళంగా ఇచ్చింది. నంద్యాల సబ్ కలెక్టర్ కల్పన కుమారి ఆధ్వర్యంలో వీటిని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు అందజేశారు. నంద్యాలలో ఆక్సిజన్ కొరత లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు సబ్ కలెక్టర్ కల్పన కుమారి తెలిపారు.
ఇదీ చదవండి:
ఎంపీ రఘురామ కృష్ణరాజుకు గాయాలు కాలేదు: మెడికల్ బోర్డు నివేదిక