వచ్చే రెండేళ్లలో రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కాల్వల ద్వారా సాగునీరందిస్తామని మంత్రి అనిల్ కుమార్ స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన అంచనాలు పూర్తిచేశామన్నారు. మార్చిలో టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాలలో పర్యటించిన ఆయన... మద్దిలేరు వాగు, కుందూ నదిని పరిశీలించారు. వాటిపై ఎత్తైన వంతెనలు నిర్మిస్తామని వెల్లడించారు.
'వచ్చే రెండేళ్లలో కాల్వల ద్వారా రాయలసీమకు సాగునీరు' - రాయలసీమకు నీళ్లు
రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశంజిల్లాల్లో కాల్వల ద్వారా వచ్చే రెండేళ్లలో సాగునీరందిస్తామని మంత్రి అనిల్ కుమార్ స్పష్టం చేశారు. ఈ పనులకు సంబంధించిన టెండర్లను మార్చిలో పిలవనున్నట్లు పేర్కొన్నారు.
మంత్రి అనిల్ కుమార్
వచ్చే రెండేళ్లలో రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కాల్వల ద్వారా సాగునీరందిస్తామని మంత్రి అనిల్ కుమార్ స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన అంచనాలు పూర్తిచేశామన్నారు. మార్చిలో టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాలలో పర్యటించిన ఆయన... మద్దిలేరు వాగు, కుందూ నదిని పరిశీలించారు. వాటిపై ఎత్తైన వంతెనలు నిర్మిస్తామని వెల్లడించారు.
ఇదీచదవండి
మస్కట్లో చిక్కుకున్నాం.. కాపాడండి సీఎం సార్