కర్నూలు జిల్లా బండిఆత్మకూరు మండలం ఓంకార క్షేత్రంలో అర్చకుడు మృగపాణిశర్మపై.. ఆలయ ఛైర్మన్ ప్రతాపరెడ్డి, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నాగరాజు, ఈశ్వర్ దాడి చేశారు. ఈ ఘటనలో అర్చకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు... వారిని అరెస్టు చేశారు. ఆలయ ఛైర్మన్ ప్రతాపరెడ్డి, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నాగరాజు, ఈశ్వర్‌ను అరెస్టు చేసినట్లు సీఐ మల్లికార్జున తెలిపారు.
ఇదీ చదవండీ...