ETV Bharat / state

భవనాలు ఉన్నా పరికారాలు లేవు

రాష్ట్రీయ ఉచిత శిక్ష అభియాన్ పథకం(రూసా)  లక్ష్యం... నీరుగారిపోతోంది. కర్నూలు జిల్లాలో ఈ పథకం కింద నిర్మించిన కళాశాల భవానాలు సరైన ఫర్నీచర్ లేక  వెలవెలబోతున్నాయి.

no furniture at kurnool govt collages
నూతన భవనాలలో పరికరాల కొరత
author img

By

Published : Dec 20, 2019, 8:52 PM IST

నూతన భవనాలలో పరికరాల కొరత

కర్నూలులో 2014లో రూసా పథకం కింద 70 లక్షల రూపాయలతో నూతన భవనాల నిర్మా ణం, 60 లక్షల రూపాయలతో నూతన పరికారల ఏర్పాటుకు నిధులు కేటాయించారు. ఇప్పుడు ఈ భవానాల నిర్మాణం పూర్తయినా.. అవసరమైన ఫర్నీచర్ లేక విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. జిల్లాలోని నంద్యాల, డోన్, పత్తికొండ, నందికొట్కూరు కళాశాలలదీ ఇదే పరిస్థితి. ఉన్నతాధికారులు స్పందించి త్వరితగతిన పనులు పూర్తిచేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

ఇదీ చూడండి

జేసీ వ్యాఖ్యలపై ఎంపీ ఆగ్రహం.. పోలీసు బూట్లను ముద్దాడి నిరసన

Intro:AP_knl_21_18_no furniture_,pkg_AP10058
యాంకర్: గేదెను కొని తాడు తేలేని పరిస్థితి రూసా(రాష్ట్రీయ ఉచ్ఛితర్ శిక్ష అభియాన్) పథకానికి వర్తిస్తోంది. తగిన సౌకర్యాలను కల్పించడంలో విఫలం కావడంతో పథకం లక్ష్యం నెరవేరేలేదు.
వాయిస్ ఓవర్ 1. డిగ్రీ కళాశాలలో డిజిటల్ పద్ధతిన విద్యార్థులకు బోధన అందించేందుకు 2014 లో రూసా పథకం కింద రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. రూ.70 లక్షలతో నూతన భవనాల నిర్మాణం, మరో రూ.70 లక్షలు సంబందిత కళాశాల ఆధునికీకరణ, మిగతా రూ.60 లక్షల తో నూతన పరికరాలకై కేటాయించారు. ఈ క్రమంలో భవనాల నిర్మాణం పూర్తయినా వాటిలో ఫర్నిచర్ మాత్రం ఏర్పాటు చేయలేదు. ఈ వసతి లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందిగా ఉంది. ఫర్నిచర్ సమకూర్చడానికి
కొన్ని లక్షలు అవసరం కానున్నాయి. కర్నూలు జిల్లా లోని నంద్యాల, డోన్, పత్తికొండ, నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఫర్నిచర్ కొరత ఉంది.
ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టరు వేణుగోపాల్ తెలిపారు.

Body:రుసా.. ఫర్నిచర్

Conclusion:9394450145, సీసీ. నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.