ETV Bharat / state

జేసీ వ్యాఖ్యలపై ఎంపీ ఆగ్రహం.. పోలీసు బూట్లను ముద్దాడి నిరసన

పోలీసులపై తెదేపా సీనియర్​ నాయకుడు జేసీ దివాకర్​ అనుచిత వ్యాఖ్యలు చేశారని అనంతపురం ఎంపీ గోరంట్ల మాధవ్​ మండిపడ్డారు. మీడియా సమావేశంలో పోలీసు బూట్లను తుడిచి ముద్దాడారు

ananthapur MP kiss police shoes
పోలీసు బూట్లను ముద్దాడిని అనంతపురం ఎంపీ
author img

By

Published : Dec 20, 2019, 2:28 PM IST

పోలీసు బూట్లను ముద్దాడిని అనంతపురం ఎంపీ

పోలీసులనుద్దేశించి తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత జేసీ దివాకర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ నిరసన తెలిపారు. మీడియా సమావేశంలో పోలీసు బూట్లను తుడిచి ముద్దాడారు. చంద్రబాబు జేసీ వ్యాఖ్యల్ని ఖండించకపోవడం సరికాదన్నారు.

పోలీసు బూట్లను ముద్దాడిని అనంతపురం ఎంపీ

పోలీసులనుద్దేశించి తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత జేసీ దివాకర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ నిరసన తెలిపారు. మీడియా సమావేశంలో పోలీసు బూట్లను తుడిచి ముద్దాడారు. చంద్రబాబు జేసీ వ్యాఖ్యల్ని ఖండించకపోవడం సరికాదన్నారు.

ఇదీ చదవండి

'మీ ఇష్టమొచ్చినట్లు రాజధానిని మారుస్తారా?'

Intro:


Body:ఆహార పంటలపై రసాయనిక అవశేషాలు పేరుకుపోతున్న తరుణంలో లో ప్రజల ఆరోగ్య రక్షణ పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. పెట్టుబడి లేని ప్రకృతి  వ్యవసాయం జెడ్ బి.ఎన్ ఎఫ్ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖకు అనుసంధానంగా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి  రైతులకు అవగాహన కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ప్రయోగాలు చేపట్టింది. కురుపాం మండలం బియ్యాలవలస పంచాయతీ సేకుపాడు,దండుసూర గ్రామస్థులందరూ ప్రకృతి సేద్యమే...చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. సాధారణంగా వ్యవసాయంలో విత్తనాలు రసాయనిక ఎరువులు బండబారిన నేలను దున్నడానికి అధిక ఖర్చఅయ్యేదని, కానీ గత రెండు సంవత్సరాల నుంచి గ్రామస్థులందరూ ప్రకృతి సేద్యమే చేయడం వల్ల ఖర్చులు తగ్గి దిగుబడులు వస్తున్నాయని అంటున్నారు. గ్రామంలో ఉన్న రైతులు అందరూ ప్రకృతి వ్యవసాయ రంగంలో ఉత్సాహంగా పంటలను పండిస్తున్నారు. మండలంలోని బియ్యాలవలస పంచాయతీ సేకుపాడు, దండుసూర గ్రామాల్లో 100% ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామని అంటున్నారు.


Conclusion:కురుపాం నియోజకవర్గంలో గ్రామస్థులందరూ ప్రకృతి సేద్యమే...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.