కర్నూలు నగరంలో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఇటు నటనలో.. అటు రాజకీయాల్లో రాణిస్తున్న బాలకృష్ణ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని నాయకులు ఆకాంక్షించారు.
ఇది చదవండి తిరుమల స్థానికులకు శ్రీవారి దర్శనం